Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నషా ముక్త్ భారత్‌’ లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలి: గవర్నర్

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 3:10 PM హైదరాబాద్General
‘నషా ముక్త్ భారత్‌’ లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలి: గవర్నర్ - Ushodayam
హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అక్టోబర్‌ 22న నిర్వహించిన ‘దత్తన్న ఆలయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, పంజాబ్‌ గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా పాల్గొన్నారు. సామాజిక ఐక్యతను పెంపొందిస్తూ, 2029 నాటికి మాదకద్రవ్యాల రహిత భారత్‌ లక్ష్యానికి అందరూ కృషి చేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...