Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సరీ విద్యార్థుల ప్రతిభ

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:22 PM నాగర్ కర్నూల్General
నర్సరీ విద్యార్థుల ప్రతిభ - Ushodayam
ఊర్కొండ మండలం ఊర్కొండపేట ఎంపీపీఎస్ పాఠశాలలో నర్సరీ విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణిస్తున్న చిన్నారులను చూసి ఉపాధ్యాయులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతోందని విద్యార్థుల ప్రతిభ నిరూపిస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...