Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట మార్కెట్కు ఇక రాదా మార్పు

Follow Ushodayam on Google
Jogarao Sep 23, 2026 12:42 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేట మార్కెట్కు ఇక రాదా మార్పు - Ushodayam
నరసన్నపేట పట్టణంలో 26 ఏళ్ల కిందట నిర్మించిన విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ నేడు దిక్కులేని స్థితికి చేరుకుంది. ఇక్కడ దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన వసతి లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రాక ఖాళీగా దర్శనమిస్తుంది. అసంపూర్తిగా ఉన్న భవానాల్లోనే అమ్మకాలు చేపడుతున్నారు. వర్షాల సమయంలో విక్రయాలు చేసేందుకు నానా యాతన పడుతున్నారు. ఇప్పటికైనా ఈ మార్కెట్ను అభివృద్ధి చేయాలని అమ్మకందారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...