Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో నాలుగు రౌండ్లలో కౌంటింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 10:10 AM అనకాపల్లి General
నర్సీపట్నంలో నాలుగు రౌండ్లలో కౌంటింగ్ - Ushodayam
నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో రౌండ్‌లో 10 వార్డుల చొప్పున మొత్తం 40 వార్డుల ఓట్లు లెక్కించనున్నారు. ఛైర్‌పర్సన్ అభ్యర్థి మెజార్టీని కూడా రౌండ్ల వారీగా వెల్లడించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీవీ. రమణ తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు రాజకీయ పార్టీల కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.

Comments

G
Loading comments...