Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ లో ద్విచక్ర వాహనం దగ్ధం

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Oct 02, 2026 8:23 PM నిర్మల్General
నర్సాపూర్ లో ద్విచక్ర వాహనం దగ్ధం - Ushodayam
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులచే గ్లామర్ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. గమనించిన స్థానికులు హుటాహుటిన మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ప్రధాన రహదారిపై జరగడంతో జనం గుమిగూడారు. సంఘటన వివరాలు పూర్తిగా ఇంకా తెలియవలసి ఉంది.

Comments

G
Loading comments...