Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నర్మెట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన హరీశ్ రావు

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 5:33 PM సిద్దిపేటGeneral
నర్మెట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన హరీశ్ రావు - Ushodayam
నంగునూరు మండలంలోని అక్కెనపల్లి, పాలమాకుల, నర్మెట గ్రామాల్లో మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పర్యటించారు. విద్యుత్ సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో నర్మెట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్ కార్యాలయంలోని లాగ్‌బుక్‌ను పరిశీలించారు.

Comments

G
Loading comments...