Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో వైసీపీ జోరు.. 13 వార్డుల్లో విజయం!

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 11:57 AM నంద్యాలGeneral
నందికొట్కూరులో వైసీపీ జోరు.. 13 వార్డుల్లో విజయం! - Ushodayam
నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ ఆధిపత్యం చాటుకుంది. మొత్తం 14 వార్డులకు గానూ 13 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క వార్డులో మాత్రమే టీడీపీ గెలుపొందింది. 4, 6, 12, 13, 14, 16, 17, 18, 24, 25, 26, 28, 29 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. 27వ వార్డులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.

Comments

G
Loading comments...