Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ రైతుబజార్‌ కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Anuroop Sep 10, 2026 12:42 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామ రైతుబజార్‌ కూరగాయల ధరలు - Ushodayam
నందిగామ రైతుబజార్‌లో గురువారం కూరగాయల ధరలు కేజీకి ఇలా ఉన్నాయి. టమాటా రూ.27, క్యాలీఫ్లవర్‌ రూ.35, గులాబీ వంకాయ రూ.24, బంగాళాదుంప రూ.26, గుండ్రపు వంకాయ రూ.24, గోరుచిక్కుడు రూ.28, బీరకాయ రూ.26, బెండకాయ రూ.16, మిర్చి రూ.26. కాకరకాయ రూ.28, దోసకాయ రూ.16, క్యాబేజీ రూ.25, ఉల్లిపాయ రూ.51, క్యారెట్‌ రూ.45, బీన్స్‌ రూ.97గా ఉన్నాయి. వినియోగదారులు ధరలను గమనించి కొనుగోళ్లు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...