Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంబరు ప్లేట్లు మారిస్తే చర్యలే

Shruthi Nov 25, 2026 8:30 AM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
నంబరు ప్లేట్లు మారిస్తే చర్యలే - Ushodayam
నిబంధనలకు విరుద్ధంగా వాహనాల నంబరు ప్లేట్లపై పేర్లు, ఫొటోలు, పార్టీ గుర్తులు వేయించడంపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తప్పనిసరి అని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు జరిమానాలు విధించడంతో పాటు సీజ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...