Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో పోలీస్ అమరవీరుల స్మారక బైక్ ర్యాలీ

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:26 PM నల్గొండGeneral
నల్లగొండలో పోలీస్ అమరవీరుల స్మారక బైక్ ర్యాలీ - Ushodayam
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సమాజ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని ఎస్పీ పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...