Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లిలో టీడీపీలో చేరిన ముస్లిం మైనారిటీలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 8:32 AM అనకాపల్లి General
నక్కపల్లిలో టీడీపీలో చేరిన ముస్లిం మైనారిటీలు - Ushodayam
నక్కపల్లి పెదదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వైసీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ సుభాని అనుచరులతో టీడీపీలో చేరారు. మంగళవారం రాత్రి హోంమంత్రి అనిత సమక్షంలో చేరికలు జరిగాయి. హోంమంత్రి కండువాలు వేసి వారిని ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని సుభాని తెలిపారు.

Comments

G
Loading comments...