Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి టీడీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:01 PM అనకాపల్లి General
నక్కపల్లి టీడీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్‌ - Ushodayam
నక్కపల్లి టీడీపీ ఎంపీపీ అభ్యర్థి కొప్పిశెట్టి హేమలత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొనగా, నక్కపల్లి జంక్షన్‌ నుంచి భారీ ఊరేగింపుగా ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్‌ అధికారి వర్ధన్‌కు పత్రాలు అందజేశారు. హేమలతను భారీ మెజారిటీతో గెలిపించాలని హోంమంత్రి అనిత ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...