Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియామక పత్రాలు అందజేసిన BJP రాష్ట్ర చీఫ్

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 06, 2026 2:46 PM హైదరాబాద్General
నియామక పత్రాలు అందజేసిన BJP రాష్ట్ర చీఫ్ - Ushodayam
బీజేపీ తెలంగాణ దివ్యాంగ్ సెల్ నూతన కో-కన్వీనర్లకు హైదరాబాదులోని నాంపల్లి కార్యాలయంలో నియామక పత్రాలు BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అందజేశారు. వారు మాట్లాడుతూ.. నూతన బాధ్యతల్లో వారు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...