వార్తలకు తిరిగి వెళ్లండి
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి: మన్నె క్రిశాంక్
మా రక్తం చూసి ఎంత సంతోషించినా సరే.. దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కోరారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
