Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రష్యాలో చిక్కుకున్న నిర్మల్ వాసి రక్షణకు ఎమ్మెల్యే ఏలేటి కృషి

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Oct 06, 2026 4:52 PM నిర్మల్General
నిర్మల్ రష్యాలో చిక్కుకున్న నిర్మల్ వాసి రక్షణకు ఎమ్మెల్యే ఏలేటి కృషి - Ushodayam
రష్యాలో చిక్కుకుపోయిన నిర్మల్ జిల్లా మేడిపల్లి గ్రామానికి చెందిన చౌటుపల్లి నరేష్‌ను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేతఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉపాధి కోసం 13 నవంబర్ 2025న రష్యాకు వెళ్లిన చౌటుపల్లి నరేష్ కొంతకాలం పాటు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం, 15 ఏప్రిల్ 2026 నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు.

Comments

G
Loading comments...