Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలోని భూ సమస్యల దరఖాస్తులను తక్షణమే పరిష్కారం చేయాలి

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Oct 03, 2026 6:47 PM నిర్మల్General
నిర్మల్ జిల్లాలోని భూ సమస్యల దరఖాస్తులను తక్షణమే పరిష్కారం చేయాలి - Ushodayam
జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారం భూముల రీ సర్వే పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న భూ భారతి , రెవెన్యూ సదస్సులు, సదా బైనమా, దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...