Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 13, 2026 5:22 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు - Ushodayam
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో సోదరభావంతో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...