Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో మోస్తరుగా కురుస్తున్న వర్షం

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 1:25 PM నిర్మల్General
నిర్మల్ జిల్లా కేంద్రంలో మోస్తరుగా కురుస్తున్న వర్షం - Ushodayam
వారం పది రోజులుగా ఎండ వేడిమితో కొట్టుమిట్టాడుతున్న నిర్మల్ జిల్లా కేంద్ర వాసులకు వరుణదేవుడు కాస్తంత ఉపశమనం కలిగించాడు. గురువారం మధ్యాహ్నం ఒకేసారి వాతావరణం చల్లబడి మోస్తారు రూపంలో వర్షం కురవడం మొదలైంది. దీంతో ఎండ తీవ్రతతో కొట్టుమిట్టాడుతున్న వారు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తాయని చెబుతున్న నిర్మల్ లో మాత్రం చినుకు జాడ లేకుండా పోయింది.

Comments

G
Loading comments...