Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ఏర్పాట్లపై ఏసీపీ సమీక్ష

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 08, 2026 1:18 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నిమజ్జన ఏర్పాట్లపై ఏసీపీ సమీక్ష - Ushodayam
మల్కాజ్‌గిరి ఏసీపీ యాదగిరి రెడ్డి సఫిల్‌గూడ, బండ్లగూడ చెరువులను పరిశీలించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సమీక్షించారు. ఊరేగింపు మార్గాల్లో గుంతలు, దెబ్బతిన్న రోడ్లు, చెట్ల కొమ్మలు, వేలాడే వైర్లను గుర్తించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. సఫిల్‌గూడ చెరువు వద్ద కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు.

Comments

G
Loading comments...