Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాయితీకి కండక్టర్‌కు డిపో మేనేజర్ ప్రశంసలు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:24 PM మహబూబాబాద్ General
నిజాయితీకి కండక్టర్‌కు డిపో మేనేజర్ ప్రశంసలు - Ushodayam
మహిళా ప్రయాణికురాలు బస్సులో మరిచిపోయిన రూ.4 లక్షల విలువైన బంగారు నెక్లెస్, నగదు, సెల్‌ఫోన్ ఉన్న బ్యాగును తొర్రూరు డిపో కండక్టర్ డి.ఎన్. రావు తిరిగి అప్పగించారు. ఆయన నిజాయితీని గుర్తించిన డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి శాలువాతో సత్కరించి అభినందించారు. మోత్కూర్ నుంచి భువనగిరికి ప్రయాణిస్తున్న సమయంలో మహిళ ఈ బ్యాగును బస్సులో మరిచిపోయారు.

Comments

G
Loading comments...