Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి సంరక్షణ కుంట పనుల పరిశీలన

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:56 AM సూర్యాపేటGeneral
నీటి సంరక్షణ కుంట పనుల పరిశీలన - Ushodayam
నడిగూడెం మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న నీటి సంరక్షణ కుంట పనులను మండల ప్రత్యేక అధికారి, డీఎఫ్‌ఓ దామోదర్‌రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. కుంటల నిర్మాణంతో వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ ప్రత్యూష, ఏపీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...