Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీట్ సూపర్ స్పెషాలిటీ 2026 దరఖాస్తులు ప్రారంభం

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 6:45 PM జాతీయంGeneral
నీట్ సూపర్ స్పెషాలిటీ 2026 దరఖాస్తులు ప్రారంభం - Ushodayam
నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ (NEET SS) 2026 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) డిసెంబర్‌ 11, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 18 వరకు అధికారిక వెబ్‌సైట్‌(https://natboard.edu.in/)లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...