Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:22 AM మంచిర్యాలGeneral
నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలి - Ushodayam
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని మందమర్రి మండల ప్రజలు నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ఎంపీడీవో రాజేశ్వర్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామపంచాయతీల్లో పొదుపుపై అవగాహన కల్పించేందుకు దండోరా వేయాలని అధికారులను ఆదేశించారు. నీరు, విద్యుత్ వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...