Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయిన వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం

Follow Ushodayam on Google
Saychi kumar Aug 31, 2026 8:13 AM కామరెడ్డిGeneral
నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయిన వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం - Ushodayam
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాల ప్రగతికి ఉద్దేశించిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీఎఫ్)పై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం సీడీఎఫ్ కింద పైసా విదల్చడం లేదు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...