Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 1:47 PM తూర్పుగోదావరి General
నిడదవోలులో 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు - Ushodayam
నిడదవోలు నియోజకవర్గంలో 62 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అక్టోబర్‌ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 24న పరిశీలన, 27న ఉపసంహరణ ప్రక్రియ చేపట్టనున్నారు. నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి, 5న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

Comments

G
Loading comments...