Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHM ఉద్యోగుల ధర్నాకు బీఎస్పీ మద్దతు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 10:15 AM పెద్దపల్లి General
NHM ఉద్యోగుల ధర్నాకు బీఎస్పీ మద్దతు - Ushodayam
పెద్దపల్లిలో మంగళవారం ధర్నా చేస్తున్న NHM జేఏసీ ఉద్యోగులకు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల గోపాల్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి NHM ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...