Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో క్రాకర్స్ షాపులకు దరఖాస్తులు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:53 AM నెల్లూరుGeneral
నెల్లూరులో క్రాకర్స్ షాపులకు దరఖాస్తులు - Ushodayam
దీపావళి సందర్భంగా నెల్లూరు డివిజన్‌లో తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటు, పాత లైసెన్సుల రెన్యువల్‌కు దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఆర్డీవో నాగ సంతోష్ అనూష తెలిపారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఫైర్‌ NOC, GST రశీదులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించిన వారికి లాటరీ ద్వారా దుకాణాలు కేటాయిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...