Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌

Follow Ushodayam on Google
రాజశేఖర్ రావు Aug 11, 2026 5:32 PM నెల్లూరుGeneral
నెల్లూరు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌ - Ushodayam
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆమోదంతో నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా నారపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. కమిటీలో 10 మంది ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, 12 మంది కార్యదర్శులు ఉన్నారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతామని కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...