Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేత్రదానం చేయండి జీవితాల్లో వెలుగులు నింపండి మున్సిపల్ చైర్‌పర్సన్

Follow Ushodayam on Google
Sircilla jilla news Aug 31, 2026 4:07 PM రాజన్న సిరిసిల్లGeneral
నేత్రదానం చేయండి జీవితాల్లో వెలుగులు నింపండి  మున్సిపల్ చైర్‌పర్సన్ - Ushodayam
41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో అవగాహన నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ మరణానంతరం నేత్రదానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపాలని అన్నారు. నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రజలకు అవగాహన కల్పించారు. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తన నేత్రాలను మరణానంతరం దానం చేస్తానని ప్రకటించారు.

Comments

G
Loading comments...