Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేహా బోరాకు హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 8:30 PM జాతీయంGeneral
నేహా బోరాకు హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత - Ushodayam
పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అక్టోబరు 16న ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ చేపట్టిన నిరసనలో ఘర్షణలు జరిగాయి. అదుపులోకి తీసుకున్న బోరాను మరుసటి రోజు రూ.10 వేల సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని హామీ ఇవ్వాలంటూ జారీ చేసిన నోటీసులను ఆమె సవాల్ చేశారు.

Comments

G
Loading comments...