వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు టికెట్ బుక్ చేసుకున్నా ప్రయాణికుడిని ఎక్కించుకోకుండా వెళ్లిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థకు బళ్లారి జిల్లా వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. టికెట్ ధర, సేవాలోపం, మానసిక వేదన, కేసు ఖర్చుల కింద మొత్తం రూ.14,725 చెల్లించాలని ఆదేశించింది.
బళ్లారి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుదీప్ రూ.1,725తో టికెట్ బుక్ చేసుకున్నా బస్సు ఎక్కలేకపోయాడు. సంస్థ స్పందించకపోవడంతో కమిషన్‌ను ఆశ్రయించాడు.
Comments
Loading comments...

