Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1053 శాతం పెరిగిన కంపెనీ లాభం

Follow Ushodayam on Google
Anuroop Nov 07, 2026 9:24 AM జాతీయంవాణిజ్యం
1053 శాతం పెరిగిన కంపెనీ లాభం - Ushodayam
సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.417.07 కోట్ల ఆదాయం, రూ.48.60 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 2,198.4%, లాభం 1,053.3% పెరిగాయి. అయితే వ్యాపార విస్తరణ కారణంగా గణాంకాలను పోల్చవద్దని కంపెనీ తెలిపింది. బ్రాంఫోర్డ్‌ కొనుగోలుతో అంతర్జాతీయంగా సంస్థ స్థానం బలపడిందని సీఈఓ తెలిపారు.

Comments

G
Loading comments...