Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నౌషిన్ సుల్తానాకు 2.50 లక్షల ఎల్‌వోసీ

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:30 AM పెద్దపల్లి General
నౌషిన్ సుల్తానాకు 2.50 లక్షల ఎల్‌వోసీ - Ushodayam
కమాన్‌పూర్‌ ఇస్లాంనగర్‌కు చెందిన నౌషిన్ సుల్తానా హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌వోసీ మంజూరైంది. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆస్పత్రి సహాయకుల ద్వారా కుటుంబ సభ్యులకు ఎల్‌వోసీ అందజేశారు. సహకరించిన మంత్రికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...