Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్లలో అక్రమాలు జరిగితే వీటిని ఎన్నికలంటారా: జగన్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 2:37 PM అమరావతిGeneral
నామినేషన్లలో అక్రమాలు జరిగితే వీటిని ఎన్నికలంటారా: జగన్ - Ushodayam
ఏపీలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని జగన్ విమర్శించారు. నామినేషన్లలో అక్రమాలపై ఆధారాలు చూపినా పట్టించుకోవడం లేదని, పోలీసులు మద్దతిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు శకునిలా రూల్స్ సెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నామినేషన్లకే ఇలా ఉంటే ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...