Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు: DGP

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 9:33 AM అమరావతిGeneral
నామినేషన్లకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు: DGP - Ushodayam
APలో ఎన్నికల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా రక్షణ కల్పిస్తున్నామని DGP హరీశ్ గుప్తా తెలిపారు. CCTVలు, డ్రోన్ల ద్వారా అల్లర్లకు పాల్పడేవారిని గుర్తిస్తున్నామని, రాజకీయ పలుకుబడి ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు ఘటనా స్థలంలో లేకపోయినా హింసను ప్రేరేపించే నేతలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు తప్పనిసరిగా అనుమతులకు లోబడి నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...