Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల వేళ నేత గృహనిర్బంధం

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 8:27 AM అనంతపురంGeneral
నామినేషన్ల వేళ నేత గృహనిర్బంధం - Ushodayam
అనంతపురం జిల్లా యల్లనూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల కోసం వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లిలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థులను అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయం వద్ద రాళ్లు, కర్రలతో దాడులకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది.

Comments

G
Loading comments...