Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల తిరస్కరణపై ఏపీ హైకోర్టులో పిటిషన్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 12:46 PM తిరుపతిGeneral
నామినేషన్ల తిరస్కరణపై ఏపీ హైకోర్టులో పిటిషన్ - Ushodayam
చంద్రగిరి నియోజకవర్గంలో 142 మంది నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ చెవిరెడ్డి మోహిత్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే రిటర్నింగ్ అధికారులు (ROs) చిన్నపాటి సాంకేతిక కారణాలు చూపుతూ, పారదర్శకత లేకుండా ఏకపక్షంగా ఈ నామినేషన్లను తిరస్కరించారని చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...