Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల గడువు పొడిగింపుపై SEC భేటీ

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:48 PM అమరావతిGeneral
నామినేషన్ల గడువు పొడిగింపుపై SEC భేటీ - Ushodayam
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగింపుపై చర్చించేందుకు ఎస్‌ఈసీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 100 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ నిలిపివేసింది. తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఎన్నికల నిర్వహణపై తదుపరి కార్యాచరణను అధికారులు ఖరారు చేయనున్నారు.

Comments

G
Loading comments...