Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నామినేషన్ల గడువు పెంచాలని హైకోర్టులో YCP పిటిషన్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 4:58 PM అమరావతిGeneral
నామినేషన్ల గడువు పెంచాలని హైకోర్టులో YCP పిటిషన్ - Ushodayam
APలో MPTC, ZPTC ఎన్నికల నామినేషన్ల గడువును కనీసం 48 గంటలు పెంచాలని YCP హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అరెస్ట్ చేశారని, వారిని విడుదల చేయాలని కోరింది. అభ్యర్థులకు భద్రత కల్పించాలని, నామినేషన్ పత్రాలు చించేసిన వారిపై కేసులు నమోదు చేయాలని YCP విజ్ఞప్తి చేసింది. కాగా, నామినేషన్ల గడువు నేడు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.

Comments

G
Loading comments...