Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో వృద్ధుడికి జీవితఖైదు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 01, 2026 9:36 PM హైదరాబాద్General
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో వృద్ధుడికి జీవితఖైదు - Ushodayam
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో 76 ఏళ్ల వృద్ధుడికి నాంపల్లి కోర్టు జీవితఖైదు విధించింది. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2025 జూన్‌ 28న బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో రూ.25 వేల జరిమానా విధించిన కోర్టు.. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...