Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నా ఢిల్లీ పర్యటనలపై లెక్కలు వేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

Follow Ushodayam on Google
Harika Sep 30, 2026 4:48 PM హైదరాబాద్General
నా ఢిల్లీ పర్యటనలపై లెక్కలు వేస్తున్నారు: రేవంత్‌రెడ్డి - Ushodayam
"నేను ఢిల్లీకి వెళ్తే.. అర్రాస్ పాట వేసినట్లు 78 సార్లు వెళ్లాడని లెక్కలు వేస్తున్నారు" అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Comments

G
Loading comments...