వార్తలకు తిరిగి వెళ్లండి
మూడు వేషాలు.. మూడు నామినేషన్లు

రాజస్థాన్లోని డీగ్ జిల్లా బృజ్నగర్ పంచాయతీ సమితి ఎన్నికల్లో బతి కుమారి మూడు వేర్వేరు నామినేషన్లు దాఖలు చేసి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్లు వేశారు. చీర, సల్వార్ సూట్ వంటి వేర్వేరు దుస్తుల్లో వచ్చి పత్రాలు సమర్పించారు.
చివరకు 14వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
Comments
Loading comments...
