Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు పతకాలు.. రవి కార్తీక్‌కు జగన్ అభినందనలు

Follow Ushodayam on Google
Shruthi Oct 23, 2026 7:57 PM అమరావతిGeneral
మూడు పతకాలు.. రవి కార్తీక్‌కు జగన్ అభినందనలు - Ushodayam
ఆసియా పారా క్రీడల్లో మూడు పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ రవి కార్తీక్ బుడిగినను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. జపాన్‌లో జరిగిన పోటీల్లో రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించారని ప్రశంసించారు. రవి కార్తీక్ పట్టుదల, కఠోర శ్రమ యువతకు ఆదర్శమని జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్ర, దేశ ప్రతిష్ఠను పెంచాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...