Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు పార్టీల నుంచి మూడుసార్లు ఛైర్‌పర్సన్‌

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 12:26 PM అనకాపల్లి General
మూడు పార్టీల నుంచి మూడుసార్లు ఛైర్‌పర్సన్‌ - Ushodayam
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి అరుదైన ఘనత సాధించారు. 2014లో టీడీపీ, 2021లో వైసీపీ తరఫున గెలిచిన ఆమె.. తాజా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా 3,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మూడు వేర్వేరు పార్టీల నుంచి వరుసగా మూడుసార్లు ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. గతంలో 15 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు.

Comments

G
Loading comments...