Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్లుగా పెన్షన్‌ కోసం ఎదురుచూపులు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 2:45 PM జనగామ General
మూడేళ్లుగా పెన్షన్‌ కోసం ఎదురుచూపులు - Ushodayam
స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన గండి వెంకటమల్లు ప్రమాదంలో చేయి విరగడంతో మూడేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్‌ మంజూరు కాకపోవడంతో మందులు కొనుగోలు చేసేందుకు, కనీస అవసరాలు తీర్చుకునేందుకు కష్టపడుతున్నట్లు తెలిపారు. అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నాయని, అధికారులు స్పందించి తనకు పెన్షన్‌ మంజూరు చేయాలని వెంకటమల్లు కోరుతున్నారు.

Comments

G
Loading comments...