Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫానుతో జూలూరుపాడులో పంట నష్టం

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 9:57 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
తుఫానుతో జూలూరుపాడులో పంట నష్టం - Ushodayam
జూలూరుపాడు మండలంలో మురసు తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా పత్తి చేలలోకి నీరు చేరి పంట తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడంతో పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...