Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ

Follow Ushodayam on Google
babu varun Sep 06, 2026 12:43 PM రాజన్న సిరిసిల్లGeneral
ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ - Ushodayam
ఎల్లారెడ్డిపేట మండలం అక్క పెళ్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి సంఘం సభ్యులు ఆదివారం భూమి పూజ చేశారు. తమ సొంత నిధులతో సంఘ నిర్మించుకోవడానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పండగ బాబు, ఉపాధ్యక్షులు బాలయ్య, గౌరవ అధ్యక్షులు, మత్స్యశాఖ అధ్యక్షుడు పిట్టల మోహన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...