Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముధోల్ లో నిమజ్జన శోభాయాత్ర ముందస్తు ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 18, 2026 3:51 PM నిర్మల్General
ముధోల్ లో నిమజ్జన శోభాయాత్ర ముందస్తు ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
ముథోల్‌లో ఆదివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జన శోభయాత్రకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. శుక్రవారం ముథోల్‌లో నిమజ్జన శోభయాత్ర కొనసాగనున్న మార్గాలను ఏఎస్పీ సాయి కిరణ్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై బిట్ల పెర్సిస్‌తో కలిసి పరిశీలించారు. శోభయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఏఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...