Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:59 PM వనపర్తిGeneral
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: డీఎంహెచ్‌ఓ - Ushodayam
వనపర్తి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ భాస్కర్ నాయక్, రెడ్‌క్రాస్ చైర్మన్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...