Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారులు, చేనేతలకు తుపాను పరిహారం ఇవ్వాలి: పవన్ కళ్యాణ్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:23 PM అమరావతిGeneral
మత్స్యకారులు, చేనేతలకు తుపాను పరిహారం ఇవ్వాలి: పవన్ కళ్యాణ్ - Ushodayam

Photo Gallery

మత్స్యకారులు, చేనేతలకు తుపాను పరిహారం ఇవ్వాలి: పవన్ కళ్యాణ్ - gallery image 1
మత్స్యకారులు, చేనేతలకు తుపాను పరిహారం ఇవ్వాలి: పవన్ కళ్యాణ్ - gallery image 2
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఉప్పాడలో 40, కోనసీమ తీరంలో 117 మత్స్యకారుల బోట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. బాధితులకు త్వరగా పరిహారం అందించాలని కోరారు. తుపానుతో నష్టపోయిన ఉప్పాడ చేనేతలకు కూడా పరిహారం ఇవ్వాలని సూచించారు. సహాయక చర్యలపై సీఎం చంద్రబాబును ప్రశంసించారు.

Comments

G
Loading comments...